స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్! 15 d ago
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్దులకు ఫీజు రూ. 750. ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూబిడి/ఈఎస్ఎమ్/డిఈఎస్ఎమ్ అభ్యర్ధులకు ఫీజు లేదు. కనీస వయసు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 27 లోపు దరఖాస్తు చేసుకోవలెను. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.